ఎప్పుడూ రాజకీయాలపై గోడులతో వేడెక్కిపోయే నా బ్లాగుని కాస్త చల్లబరచటానికి అప్పుడప్పుడూ ఇతర విషయాలపై కూడా నాలుగు పేరాలు రాస్తే బాగుంటుందనే ఆలోచన ఈ మధ్యనే వచ్చింది. అయితే, ఈ సారికి ఏమీ రాయకుండా నా ఫొటోగ్రఫీ ప్రతిభని తోటి బ్లాగర్లకు ప్రదర్శిద్దామనుకుంటున్నాను. నేను తీసిన వాటిలో కొన్ని మంచి ఫొటోలు కింద పెడుతున్నాను. చూడండి.
- షూట్ అవుట్
- గాడ్ ఫాదర్ – IV
- గులాబి బాల
- జలపుష్పాలు
- స్టోన్ వారియర్
- కెటిల్
- డాగ్ టైర్డ్
- సేదదీరు సమయాన
- ప్రభాతవేళలో
- పొద్దుతిరుగుడు
- ప్రతిబింబాలు
- స్వర్ణద్వారం
very nice
esply liked the title jalapushpaalu – very apt.
How did you get the matrix display for the thumbnails?
Cool Pics.
really cool pics
చాలా..చాలా బాగున్నాయ్
చాలా బాగున్నాయి…
NICE PHOTOS
Thank you all.
కొత్తపాళీ గారూ
thumbnail display is a wordpress feature. I just uploaded my photoes into a gallery and included a [gallery] tag in the post. WordPress did the rest.
very nice photos
and your painting also superb
మీ ఫోటోగ్రఫి బాగుంది. Flickr లాంటి వెబ్ సైట్స్ లో మీ పేజి ఉంటె తెలుపగలరు. నాకు ఫోటోగ్రఫి అంటే ఇష్టం.
అన్నటు చెప్పటమే మరిచాను, మీ ఫొటోస్ చాల బాగున్నాయి
నాకో ఫోటోగ్రఫీ బ్లాగు ఉంది. పేరుకి ఎప్పుడో తెరిచాను కానీ నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. మీకు ఆసక్తి ఉంటే చూడండి: ThatMoment.
i really wonder how a person can be multi talented. I really admire at your talent. hats off. you are really a genious
nice captures … very nice