ఆఁ రండి బాబూ ర్రండి. వరల్డు ఫేమస్ హాలీచెక్క నిర్మాణ సంస్థ గత శతాబ్దపు నక్క నూట పదహారు కోట్లు తగలేసి మొట్టమొదటిసారి తెలుగులో అత్యంత భారీ ఎత్తున నిర్మించిన ఈస్ట్‌మన్ కలర్ పూర్తి రంగుల సాంఘిక, సామాన్య, గణిత, తెలుగు పిక్చర్; ఆంధ్రా సీడెడ్ నైజాముల్లో నమ్మశక్యంగాని రేట్లకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించిన చిత్రరాజం; మొదటి ఆటకే కనీవినీ ఎరగని కలెక్షన్ల తుప్పరతో బాక్సాఫీసు బూజు దులిపి, చిమ్మి, అలికి, ముగ్గేసి మూడొందల ఆరు కోట్ల షేర్‌తో ముగ్గురు మూర్ఖుల రికార్డు బద్దలు కొట్టిన సూపర్ డూపర్ హిట్ సినిమా; విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయఢంకా, డప్పు, డోలు, డ్రమ్ము, ఎట్సెట్రా, ఎట్సెట్రా మోగిస్తూ శరవేగంగా జతదినోత్సవంకేసి పరుగులు తీస్తున్నటువంటి పరమాద్భుత చిత్రం ‘చేపల తొట్టి’ – నేడే విడుదల మీ అభిమాన సిన్మా హాల్లో. చూడండి. చూసి తరించండి.
ఆరంభం
08 మే 08
వీక్షణలు
- 303,132
ఇటీవలి గోడులు
పాత గోడులు
- ఏప్రిల్ 2021 (1)
- సెప్టెంబర్ 2020 (4)
- ఫిబ్రవరి 2017 (2)
- జూన్ 2016 (2)
- డిసెంబర్ 2015 (1)
- అక్టోబర్ 2014 (1)
- జూలై 2014 (1)
- మే 2014 (1)
- జనవరి 2014 (2)
- సెప్టెంబర్ 2013 (1)
- జూలై 2013 (1)
- జూన్ 2013 (1)
- మే 2013 (2)
- ఏప్రిల్ 2013 (2)
- మార్చి 2013 (1)
- డిసెంబర్ 2012 (1)
- అక్టోబర్ 2012 (1)
- ఆగస్ట్ 2012 (1)
- జూలై 2012 (1)
- మే 2012 (1)
- సెప్టెంబర్ 2011 (1)
- ఆగస్ట్ 2011 (1)
- జూలై 2011 (2)
- జూన్ 2011 (1)
- మే 2011 (2)
- ఏప్రిల్ 2011 (1)
- ఫిబ్రవరి 2011 (1)
- జనవరి 2011 (1)
- డిసెంబర్ 2010 (1)
- ఆగస్ట్ 2010 (2)
- జూలై 2010 (4)
- జూన్ 2010 (1)
- మే 2010 (4)
- ఏప్రిల్ 2010 (1)
- మార్చి 2010 (4)
- ఫిబ్రవరి 2010 (4)
- జనవరి 2010 (7)
- డిసెంబర్ 2009 (6)
- నవంబర్ 2009 (4)
- అక్టోబర్ 2009 (5)
- సెప్టెంబర్ 2009 (8)
- ఆగస్ట్ 2009 (10)
- జూలై 2009 (3)
- జూన్ 2009 (6)
- మే 2009 (5)
- ఏప్రిల్ 2009 (3)
- మార్చి 2009 (5)
- ఫిబ్రవరి 2009 (8)
- జనవరి 2009 (5)
- డిసెంబర్ 2008 (11)
- నవంబర్ 2008 (9)
- అక్టోబర్ 2008 (11)
- సెప్టెంబర్ 2008 (9)
- ఆగస్ట్ 2008 (4)
- జూలై 2008 (9)
- జూన్ 2008 (11)
- మే 2008 (17)
వేడి వేడి గోడులు
వర్గ వివక్ష
నా మాట
నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.
మీ మాట