అసలు పేరు మరేదో. ప్రస్తుతానికి అబ్రకదబ్ర అనుకుందాం. ఇంతకు ముందు రాసిన అనుభవమేమీ లేదు. బ్లాగుల్లో రాతలు మొదలు పెట్టి రెండు నెలలయింది. మొదట్లో రాజకీయాలపై ఎక్కువగా రాశాను. కొన్నాళ్లు రాశాక, వాటిగురించి రాసి నేను బీపీ తెచ్చుకుని చదివే వాళ్లకీ బీపీ పెంచటమెందుకని అనిపించింది. అప్పటినుండీ సరదా విషయాలమీద రాయటం మొదలు పెట్టాను. ప్రస్తుతం నా జ్ఞాపకాలు నెమరేసుకునే పనిలో ఉన్నాను. రెండు మూజు రోజులకొకటి వెలికి తీసి దానికి కామెడీ పూత పూసి జనమ్మీదకొదులుతున్నాను. అవి రాసిన నాకే కాక చదివిన వారికీ ఎంతో కొంత ఆహ్లాదాన్ని పంచితే నా ప్రయత్నం సఫలమే.
– అబ్రకదబ్ర, 15 జులై 2008
great attempt. keep it up.
hi
andaru telugu marachipothunnaru,kani meeru telugulo oka blog run chestunnarante u r very great.hats-off.
చాలమంది చాలా వ్రాయలనుకుంటారు. కాని మీలా ఇంతబాగ వ్రాయగలిగినవాళ్ళు చాల కిద్ది మంది మాత్రమే.
చలా బావుంది. రోజు మమ్ముల్ని అలోచించేలా చేస్తున్నారు. చలా బావుంది.
chala bagundi
You are inspiring all AP People. Good. Keep it up and god bless you.
నరేంద్ర భాస్కర్ S.P
నమస్తే
యాసిర్ గారి తెలుగు గొప్పా? ఉర్దూ గొప్పా? టపాకు నేను రాసిన వ్యాఖ్యానం మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు,
మీలాంటి సేనియర్ బ్లాగరు మెచ్చుకోలు, నాలాంటి వాడికి మంచి అనుభూతి
నెనర్లు
meeru raata lo haasyam undi. baagundi.
meee mataloo chala bagunayeee… payeena pettoo (kepp it up )
hmm.. what is so great about this post? why do people have this urge to celebrate each others ignorance?
మీ బ్లాగు చాలా బాగుంది .. థాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ హియర్ ..
నేను మీ బ్లాగు అప్పుడప్పుడు చదువుతుంటాను. మీ రచనా శైలి మరియు అభిప్రాయాలు బాగున్నాయి. మీ ఈ నైపుణ్యతకి పదును పెట్టి మరింత పైకి ఎదగాలని ఆశిస్తున్నాను.
మీ రచనా శైలి చాలా బావుంటుందండి, మీకు మంచి భవిష్యత్తు వుంది, కేవలం బ్లాగు,టపాలతోనే సరిపెట్టక మంచి పుస్తకాలు కూడా మీనుంచి ఆశిస్తూ –క్రాంతి
oori vrata hasya puli nekidhey pedutanda dannam kani kitha kitalu pettu
మీకు వీలుంటే నాకు ఒక e-meail చెయ్యగలరా! somasd@gmail.com
mee blog chala bagundi..! especially scenary home page… what a nature..! can you just let me know.. where can we get… I surfed in net i dint get…!
Regards
Shankar
iamshankar.g@gmail.com
My Blogs
http://www.nelabaludu.wordpress.com
http://www.siliconthotz.blogspot.com
evarinii noppiMchakuMDA mii aBipraaya vyaktiikaraNa baagunnadi.
మీకు ఇష్టమైతే మీ పేజీల font size పెంచగలరు.కష్టపడి చదవాల్సి వస్తుంది.
@నీహారిక:
ఫాంట్ సైజ్ సరిపడా ఉంటుందే .. మీ బ్రౌజర్ సెట్టింగ్స్ మార్చి చూశారా?
మీరు చాలా బాగా వ్రాస్తున్నారు అబ్రకదబ్రగారు…చదువుతుంతే చాలా ఆహ్లాదకరంగా ఉంటున్నాయి
మీ గోడు మాకు కనువిప్పుగా ఉన్నది. ఇటువంటి సమకాలిన అంశాలను మీరు ఎంచుకోని దానికి మీ ధోరనిలో వ్రాయడం హర్షించదగినది. ధన్యవాదములు.
After seeing comments in your blogs n heated discussion for fewer features i felt its a framework no less than politics.
???? Didn’t get you.
hello mee telugodu chalabagundi.
Anil,
http://jabilli.wordpress.com/2009/12/26/question-answers-about-telangana/
This was not Vijay’s compilation, but mine. I’ve mentioned that in the comments section of that post. Search for the comment from ‘Abhimaani’. Vijay replied back to me that he got this info forwarded to him and that was why he didn’t mention the original credits.
This info was posted by me here – http://www.bewarsetalk.net/discus/messages/11/7853.html. I was sick for a few days and used my off-time to compile that info.
Anyways, your elaboration of the facts I compiled is excellent. Wish you the best.
Abhimaani
Hello Sir,
You blog is excellent, If possible make it as website and do marketing on the website, then lot of people can came to know about your script.
Best Regards
Madhu.
I want to know more about this site. Firstly let me know what is a blog and let me know the name in telugu for the blog. what is difference between the blog and site or website. please write to me in telugu only
thanking you sir,
yours freindly
p c venkata subbaiah
మీ బ్లాగు చూశాను. మీ రచనలు, శైలీ చాలా చక్కగా ఉన్నాయి. పోతే ఈ మద్య నేను రాసిన ఒక కవితకు (పొద్దు లో ప్రచురించబడినది)టైటిలు, తెలు’గోడు’ అని పెట్టటము జరిగినది. కొంచెము ముందుగా మీ బ్లాగు నాకు పరిచయము అయిఉంటే మరో టైటిలు వెతుక్కనేవాడిని. Hopefully it is not a big issue for you.
ఆ పేరు మీద నాకు పేటెంటేదీ లేదు .. కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు 🙂
k good keep it up
Annayya,
You are just too good. I saw an article introducing your blog in eenadu. You can find the link here.
http://manishi-manasulomaata.blogspot.com/2010/01/blog-post_16.html
Congratulations! Let me say this, YOU DESERVE IT.
Continue your great writing. I am already your fan. 🙂
— Vinay Chaganti
hai,anil garu ee roje me introduction eenadu lo chusi, me tapalu chadivi mee fan ayi poya. dear sir, keep it up
చాలా బాగుంది
hi anil nuvvuv keka mama nijannga naku nee lanti friend kavali mama. so add me man as your friend. e blagu adurs mama.
Hi Sir, I became your loving fan since yesterday. I read about you in Eenadu paper on yesterday. This blog is very well. I liked it very much. I will tell about this blog to my relatives and friends.
Oka udyamam 10 abadhaalu, atleast 5 abadhaalina quick gaa
complete cheyyandi. After a long time felt happy about the style and language used in writing telugu. Keep it up.
loving fan…!
🙂
Namaste Abrakadabra garu nenu ee amdhyane mee blog chduvutunnanu chala bagundi asalu neneu saudi lo vuntanu ikkada telugu papers dorakadu andukani net lo chaduvutanu ee amdhya edo paperlo mee blog gurinchi rasharu andulo pravasandrudu ani rahsaru anukunta confirm ga gurtu ledu meeru india lo vunnara leda vere desham lo vunnaraa….any way mee blog chala bagundi mee twist lu kuda bagunnayi…….
How r u? I am srilatha. We were child hood friends.It is so thrilling that i am able to trace atleast one of my childhood friends. Please give me reply to my mail-id.
@అబ్రకదబ్ర
నా కామెంటు మధ్యన దూరి రాసినవు, గది మంచిగ అనిపిస్తలేదు.
ముందుగ ముంబాయి విషయం:
మీ ఆంధ్రోల్ల పని గిట్లనే ఉంటదన్న. వేరే వాళ్ళు చెప్పినయి అబద్ధాలు, మీ అబద్ధాలు బయట పెడితే అది గూడ మా రంధ్రాన్వేషణ! చాల బాగా చెప్పిన వన్న.
ఇంక విషయం మాట్లాడుదం.
On May 1, 1960, after a movement for a separate Marathi state turned violent, the State of Bombay was partitioned into the States of Gujarat and Maharashtra
గిది నేను చెప్తలేను. వికిపీడియా ల ఉన్నది కావలిస్తే చూడున్రి. అంటె ఏం అర్థ మైతుంది? మహా రాష్ట్రీయులు ఉద్యమం జేసినంక రాష్ట్రం విడి పొయ్యింది. అయినా గూడ ముంబాయి మహారాష్ట్రల నే ఉన్నది. నీ లెక్క ప్రకారం అది గుజరాత్ కి చెందడమో, కేంద్ర పాలిట ప్రాంతమో గావాలె ననుకుంట. కాని అప్పటి కేంద్ర ప్రభుత్వం లెక్క వేరే తీరుగ ఉన్నది.
” బొంబాయి కోసమే మరాఠీలు బలవంతాన గుజరాతీలని వెళ్లగొట్టి మహారాష్ట్ర సృష్టించుకోలేదక్కడ”
ఎందుకన్నా ఊరికే అబద్ధాలు మాట్లాడుతవు? ఒక్కటి అబద్ధం అని చెప్పేటందుకు వంద అబద్దాలు నువ్వు చెప్పుతవు. ఇక్కడ ఎవరైనా హైదరాబాదు కోసమే తెలంగాణా అడుగుతామని నీకు చెప్పినరా? ఆంధ్రోల్లను ఎవరైనా వెళ్ళ గొట్టినరా?
ఆంధ్రల ఎంతమంది తెలంగాణా వాళ్ళు ఉన్నరు, తెలంగాణాల ఎంత మంది ఆంద్ర వాళ్ళు ఉన్నరు? నిజాం నిర్భంధంల ఉన్నప్పుడు కూడ మీకాడికి వచ్చి నివాసం ఏర్పరచుకొనే ధైర్యం చెయ్యలేదు మా వాళ్ళు. గప్పుడు గూడ మీరే ఇక్కడికి వచ్చి సెటిల్ ఐనరు. ఐతే మా వాల్లెక్కడికి పోలేరు అనుకునేవు. కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, అంతెందుకు గల్ఫ్ కి కూడ లక్షల మంది పొయ్యి సెటిల్ ఐనరు. కాని తోటి తెలుగు వాళ్ళు అయినా కూడ మీ ప్రాంతం వచ్చే ధైర్యం చెయ్య లేదంటే మీ గొప్ప దానం గక్కడనే బయట పడుతున్నది. గిది ఒక్కటి చాలదా అన్న, ఎవరు ఎవరిని పొమ్మని అంటారో తెలువ డానికి? గింతకు ముందే మీ వాసు ఎట్లా హేళన చేసినదో చూసినవ్ గద, తెలంగాణా యాసను, భాషను. మీతోని అసహ్యించ బాదుకుంట ఎందుకు కలిసి ఉండాలెనో ఆలోచించ రాదన్న.
“I’m tired of proving everything. For a change, why don’t you disprove me this టైం”
నువ్వు తోక ముడిచిన వని అర్థమై పోయింది. అంటె గిది కూడ అబద్ధమే నన్న మాట! ఒక్క ముక్క చెప్పుత, జర ఓపిక తోని విను. నల్లగొండ యునివర్సిటి, కడప యునివర్సిటి ఒక్క సారే మొదలు పెట్టినరు. అనంత పురంల 240 కోట్లు కర్చు పెట్టితే నల్లగొండల ఒకటిన్నర కోట్లు కర్చు పెట్టినరు. ఇడుపుల పాయల వందల కోట్లు కుమ్మరిచ్చిన్రు. గదంత ఎక్కడి నుంచి వచ్చింది? హైదరాబాదుల భూములు అమ్మిన బాపతు వేల కోట్లు ఎక్కడికి పోయినయి? జర ఆలోచించు. గిట్ల చెప్పుకుంట పొతే ఎన్నో ఉన్నయి.
“మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్రా చీలటం తప్పని ఒప్పుకుంటే వెంటనే మీ తెలంగాణ పాట ఆపేస్తారా? ఆపరు కదా. మరి అనవసరమైన పోలికలెందుకు? ఆంధ్రా చీలిక మీద అభ్యంతరాలుంటే వెళ్లి ఆ ఉద్యమ నాయకుల్నడగండి – వాళ్లింకా బతికుంటే.”
తప్పని ఒప్పుకో అన్న గది గప్పుడు మాట్లాడుదం. ఒక వేళ తప్పని ఒప్పుకుంటె మల్ల గక్కడనే కలుస్తందుకు ఉద్యమం జెయ్యి. చెన్నై హైదరాబాదు కంటే పెద్దది, ఎక్కువ డెవలప్ అయ్యింది. మీ కండ్లు ఎప్పుడు కంటికి నదరుగ వున్న పట్టణాల మీదనే ఉంటాయి గద!
ఇంగితం అంటె అంత పౌరుష మెందుకే? నువ్వు ఈ పోస్టులనే రాసిన రాతలు ఒకసారి చూడు.
“నయవంచన,
వేర్పాటువాదుల,
అబద్ధాలకోర్లు,
పిచ్చోళ్ల చేతుల్లో రాళ్లు”
గియ్యన్ని మాట్లాడు కుంట గూడ నీలాంటి వాళ్ళు తెలంగాణాల ఉండ గలుగుతరు. (నువ్వు ఉన్నవో లేవో తెలువదు). గదే తెలంగాణా ప్రజల గొప్ప ‘ధనం’.
మేం వేర్పాటు వాదుల మైతే, మీరు 1953 లనే వేర్పాటు వాదులు. ఇన్ని ఒప్పందాలను, జీవోలను తుంగలో తొక్కిన మీకన్నా నయ వంచకులు ఎవ్వరు ఉండరు. ఇంక అబద్ధాల కోరలు ఎవరో తెలువాల్నంటే నీ బ్లాగు చూస్తె చాలు. ఇంక పిచ్చోల్లం మేమే, ఇంత చేస్తున్నా మిమ్ములను ఇన్నేండ్ల నుండి నెత్తికి ఎత్తుకున్నం గద!
Meeru keka maastaaaru.. racha…..
sampesaaaru….
mee personal vishyaaalu konni telusukovacha…
intha telugu ela vastundi… ? and inni details ela sampadincharru? nenu pappulo kaalu veyyaka pothe… meeru india lone undi untaaaru…
shabash maastaaru… telugu(kostha, seema, telangana kalipi) vaadi vedi okka saaari ragilinattu undi….
I just want to know your age. As per my guess it is atleast 40+.
Otherwise you cannot hate movies like Leader,ye maya chesave, A wednesday and dus vidaniya.
I think you are stereotype orthodox rigid person who do not want to change with time.
Thank you dude. Every bit of your guess is dead wrong. You’ll realize that if you take the time to read all my posts.
@TeluguLiker,
ppl like u easily jump to conclusions without even spending time. I am in my mid 20s still I dont like leader, ye maya chesave, and happy days too..
you will know Abrakadabra gaaru is way forward than us in talking about movies. Its you who stuck a long back still appreciating the worth(?) of such movies
Really you are great for popularising tleugu as even nowadas all telugu people never speaks in telugu and do not write telugu kathalu or letters in telugu, and you efforts should come to the level of No 2 blog after twitter in the world. THIS IS MY WISH. REALLY YOU KNOW I HAVE RETIRED SENIOR BANK MANAGER, WHO HAS EDUCATED ALL MY TWO DAUGHTERS AND ONE SON IN TELUGU MEDIUM ONLY UP TO CLASS 10TH THAT TOO IN A AIDED SCHOOL WHICH TEACHES TELUGU AND ENGLISH MEDIA.
I WISH YOU ALL THE BEST IN YOUR EFFORTS AND PLEASE MAKE ALL THE READERS TO WRITE IN TELUGU ONLY. FIRSTLY MAKE ME HOW TO TYPE IN TELUGU AND GUIDE ME.
YOURS,
P C VENKATA SUBBAIAH
అబ్రకదబ్ర గారు, మీకు సంతోషం కలిగించే వార్త.(http://www.eenadu.net/story.asp?qry1=13&reccount=27) ఎవరో ప్రత్యేక పల్నాడు కావాలని SKC ని డిమాండ్ చేసారు. విజయపురిసౌత్ రాజధానిట. మీకేమైన భూములు కొనే ఉద్దేశ్యం ఉంటే ఆలోచించండి మరి 🙂
ఔను మరి. తెలంగాణకి ఐదొందలేళ్ల సెరిత్రుంటే పల్నాడు సెరిత్ర వరస్టులో వరస్టు దానికి డబల్ మొత్తం వెయ్యేళ్లుంది. సెంటిమెంట్లూ, స్వాభిమానాల పేరుతో సెపరేటు స్టేట్లిచ్చేటైతే ముందు మా ఏరియాని ప్రత్తేక రాస్ట్రం జేసినంక, ఇంకేఁవైనా ఏర్పాటు జేసుకోమనండి. ఎందుకంటే పగల్లోనైనా, పౌరుషాల్లోనైనా మేఁవే ఫస్ట్. పెద్దోల్లు పల్నాటి పౌర్షం అన్నరేగానీ తెలంగాన పౌర్షం అన్నరా? కాపోతే ఓటి. విజైపురి సౌత్ రాజధానేంది? కుదర్దు. మా బెమ్మనాయుడి మాచెర్లనే కేపిటల్ జెయ్యాలి. ఎయ్యేళ్ల సెరిత్రిక్కడ.
okka maata looo chala baga raasaru vyaasalu telugulo…
కేక ……………
How to subscribe ? I cant find a way for it. I think it would be a great option you can provide this so that I will get an email whenever you update your blog.
Feeds were enabled several years ago. You should be able to subscribe to them via any of the following URLs:
https://anilroyal.wordpress.com/?feed=rss
https://anilroyal.wordpress.com/?feed=atom
https://anilroyal.wordpress.com/?feed=rdf
@Venkatesh,
you can go to feedburner.com and use this site’s RSS feed to create email option, and you can subscribe then.
Though it would be easier for everyone if Author could do that.
http://enlightenedwebmastery.com/use-feedburner-with-wordpress
I would say the same but of course this isnt the case… another question: what would people do if I had 2 billion dollars?
బ్లాగు బాగు బాగు,
చదివించగల రాతలు బహు,
హాసముతో ఆశయము బాగు,
అబ్రకదబ్ర ఆగకు బాబు,