జూలై, 2014ను భద్రపఱచు

మరపురాని కథ

సుమారు ఏడాది విరామం తర్వాత, ఈ సంవత్సరం నేను రాసిన తొలి కథ …. సైన్స్ ఫిక్షన్, ప్రపంచ యుద్ధాలు, ప్రళయాలు, బుర్ర తిరిగే పజిల్స్ గట్రా ఏమీ లేకుండా సరదాగా రాసిన ఆటవిడుపు కథ: మరపురాని కథ. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురితమయింది. నా కథలన్నిట్లోనూ బహుశా ఇదే నిడివిపరంగా అతి చిన్నది. అయినప్పటికీ, ‘రియల్ ఎస్టేట్ సమస్యల’ కారణంగా దీనికీ కొంత కత్తెర వేయాల్సొచ్చింది. ఆసక్తికలవారికి అసలు ప్రతి ఇక్కడ లభిస్తుంది.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.