మార్చి, 2013ను భద్రపఱచు

రీబూట్ (పార్ట్ – 1)

కల్కి రాసిన రెండున్నరేళ్లకి మళ్లీ కథ రాసే మూడొచ్చింది. అంటే కొత్త కథకో కొంగొత్త ఐడియా వచ్చిందన్నమాట. ఎప్పటిమాదిరిగా ఇదీ సైన్స్ ఫిక్షనే. ఎప్పటిమాదిరిగా ఇందులోనూ నా తరహా సస్పెన్స్ మరియు ట్విస్టులుంటాయి. ఎప్పటిమారిగా కాకుండా ఇప్పుడు మాత్రం కథ చెప్పే పద్ధతి మారింది – ఇప్పటిదాకా నేను రాసిన కథలన్నీ ఉత్తమ పురుషంలో నడిస్తే, ఇది థర్డ్ పర్సన్‌లో నడుస్తుంది.

కథలు రాసేటప్పుడు నిడివి గురించి నిబంధనలు పెట్టుకోకపోవటం నా అలవాటు. కల్కి కానీ, ఈ ‘రీబూట్’ కానీ అలా రాసినవే. అచ్చులో వేయాల్సొచ్చేసరికి అలాంటి కథలకి సమస్యలొస్తాయి. కానీ కథలో సరుకుంటే అచ్చులో రావటానికి అదో అడ్డంకే కాదని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఆంధ్రజ్యోతి వారు ఈ రీబూట్ కథని రెండు భాగాలుగా ప్రచురించాలని నిర్ణయించారు. అందుకు వారికి ధన్యవాదాలు. రీబూట్ మొదటిభాగం ఈ రోజు విడుదలయింది. రెండో భాగం వచ్చే ఆదివారం వస్తుంది. ఆసక్తి కలవారికోసం, ఈ కథ మొదటి భాగం పీడీఎఫ్ ఇక్కడ.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.