Archive for the 'తెలుగు' Category

రాక్షస గీతం

రెండు సంవత్సరాలు, రెండు అనువాద కథల తర్వాత మళ్లీ ఓ సూటి కథ రాసే మూడొచ్చింది. కథలు రాయటం మొదలెట్టి ఏడేళ్లయింది. ఇది పదో సూటి కథ. పేరు ‘రాక్షస గీతం‘. సారంగలో ప్రచురితమయింది. లంకె, కింద:

http://magazine.saarangabooks.com/2016/05/26/రాక్షస-గీతం/

షరా మామూలుగానే, ఇది కూడా genre కథ.

ఇదే కథ ‘కహానియా‘ లో కూడా లభిస్తుంది.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.