మూడున్నరేళ్ల తర్వాత నా బ్లాగులో రాస్తున్న మొదటి టపా!
కొవిడ్-19 పుణ్యాన ఈ వేసవి సెలవుల్లో బిక్కుబిక్కుమంటూ ఇంట్లో కూర్చునేబదులు – ఇంటిల్లిపాదీ కలిసి ఓ లఘు చిత్రం చేసేస్తే ఎలా ఉంటుంది?
ఆ ఆలోచనలోనుండి పుట్టాడు The Boogeyman. పది నిమిషాల నిడివున్న నిఖార్సైన zero budget చిత్రం. బడ్జెట్ హంగామా లేకపోయినంత మాత్రాన చిత్రంలో హంగులకి లోటుండక్కర్లేదని నిరూపించే సినిమా. ఆద్యంతం మిమ్మల్ని మునివేళ్ల మీద కూర్చోపెట్టి గుండెదడ తెప్పించకపోతే అడగండి. (సొంత డబ్బాలా ఉందా? చూశాక నాతో ఏకీభవించకపోతే – మళ్లీ సినిమా తీయను. ఇది నా పల్నాటి శపథం)
ఆలస్యమెందుకు. చూసేయండి. ఆనక మీ అభిప్రాయం కామెంట్లలో పడేయండి.
చాలా బాగుంది! బాగా తీసారు!!
Thanks, Veeven. Long time. Really long time. How’ve you been? 🙂
1.ప్రెజెంటేషన్ బాగుంది.
2.<>
3.పనీ పాటా లేకుండా అలా ఎదురుచూస్తూ కూర్చోవడం చిరాకు తెప్పించింది.
4.<>
5.సమస్యను మాత్రమే చూపించి పరిష్కారం చూపించకపోతే <> అని చెప్పినట్లు అనిపిస్తోంది.
6 అందరూ ధ్రిల్లర్ లు తీస్తున్నారు కాబట్టి మీరూ ట్రై చేసారా ? మరీ అంత భయపెట్టలేదులెండి.
Thanks for your time, and the feedback. I appreciate it. There were spoilers in your comment, so I had to edit part of it out.
I am a story teller, not a social reformer. I don’t give messages. Neither do I propose solutions to problems. I am not qualified for that.
>> అందరూ ధ్రిల్లర్ లు తీస్తున్నారు కాబట్టి మీరూ ట్రై చేసారా.
I don’t try because somebody else did. Even if I did, what’s wrong with that? This particular remark has no purpose other than pointing a finger.
>> “మరీ అంత భయపెట్టలేదులెండి”
Good for you 🙂 Everybody has a different fear quotient.