మరపురాని కథ

సుమారు ఏడాది విరామం తర్వాత, ఈ సంవత్సరం నేను రాసిన తొలి కథ …. సైన్స్ ఫిక్షన్, ప్రపంచ యుద్ధాలు, ప్రళయాలు, బుర్ర తిరిగే పజిల్స్ గట్రా ఏమీ లేకుండా సరదాగా రాసిన ఆటవిడుపు కథ: మరపురాని కథ. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురితమయింది. నా కథలన్నిట్లోనూ బహుశా ఇదే నిడివిపరంగా అతి చిన్నది. అయినప్పటికీ, ‘రియల్ ఎస్టేట్ సమస్యల’ కారణంగా దీనికీ కొంత కత్తెర వేయాల్సొచ్చింది. ఆసక్తికలవారికి అసలు ప్రతి ఇక్కడ లభిస్తుంది.

ప్రకటనలు

9 Responses to “మరపురాని కథ”


  1. 2 రాజేశ్ వీరా 12:26 ఉద. వద్ద జూలై 20, 2014

    చాలా బావుంది సర్!!!

  2. 6 Bhargavi 11:40 ఉద. వద్ద ఆగస్ట్ 25, 2014

    Good n interesting story sir. Thanks for good telugu story. Sir please keep writing more stories


రాజేశ్ వీరాకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 288,358

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.
ప్రకటనలు

%d bloggers like this: