శిక్ష

సైన్స్ ఫిక్షన్ కథల మధ్యలో చిన్న విరామం తీసుకుని ఆటవిడుపుగా నేను రాసిన కథ ‘శిక్ష’. నిన్న ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధంలో ప్రచురితమయింది. ఆ కథ పీడీఎఫ్ ఇక్కడ లభిస్తుంది.

ఇది ‘రీబూట్‘ తర్వాత  రాసిన కథ. జూన్ నెలలో అయితే సమయోచితంగా ఉంటుందని ఇప్పటివరకూ ప్రచురించకుండా ఆపటం జరిగింది. అందువల్లే దీని తర్వాత రాసిన ‘రహస్యం‘ దీనికన్నా ముందే అచ్చైపోయింది.

నా కథలన్నిట్లోనూ అతి తక్కువ నిడివున్నది ఇదే. కానీ దాన్ని కూడా ప్రచురణకి అనువుగా కొంత తగ్గించాల్సొచ్చింది. అలాగే ప్రచురణకర్తలకుండే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని కథలో ఒకట్రెండు చోట్ల మార్పులు చేయాల్సొచ్చింది. ఇలాంటివి సాధారణమే, కానీ నేను రాసింది రాసినట్లు వెలుగు చూడలేదన్న అసంతృప్తి లోలోపలెక్కడో. ఆసక్తి కలవారికి, ఈ కథ పూర్తి ప్రతి ఇక్కడ లభిస్తుంది.

9 Responses to “శిక్ష”


  1. 1 బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ 12:53 సా. వద్ద జూన్ 10, 2013

    అభినందనలు. రహస్యం కథను ఇదివరకే చదివాను.కొత్తగా అనిపించింది.మీరే వ్రాశారని ఇప్పుడు తెలిసింది.

  2. 2 జలతారు వెన్నెల 5:59 సా. వద్ద జూన్ 10, 2013

    Absolutely Brilliant narration. The twist at the end was quite a suprise and I did not even have a clue. You are a great writer.

  3. 4 telugodu 5:20 ఉద. వద్ద జూన్ 11, 2013

    jamesbond movies laa unde mee kathalanu chadivi, pandanti kaapuram laanti katha vraasaaraa anipinchindi. mamulugaa crisp, speed & straight narration unde mee kathananiki poorti virudhdhamgaa undi. idi “meeru vraasina katha” kaabatti, chivarivarakoo opigga chadivaanu. ledante, modati page sagam lone vodilesevadini. but, katha chivarlo unna twist chadivaaka, ee type narration enduku enchukunnaaro artham ayyindi.

  4. 5 Sravya V 6:56 ఉద. వద్ద జూన్ 11, 2013

    బావుందండి ! చివరి ట్విస్ట్ మాత్రం ఊహించలేదు🙂

  5. 6 vijaya 7:18 ఉద. వద్ద జూన్ 11, 2013

    చాలా రైట్ టైమింగ్! ఇది ప్రచురించడానికి జూన్ దాక ఎందుకు ఆగారో బాగా అర్ధం అయింది. గత శనివారం నాకు ఖచ్చితంగా ఇలాంటి వాతావరణమే తారసపడింది. [spoilers removed]

  6. 8 Dinakar 4:05 ఉద. వద్ద జూన్ 19, 2013

    ఎప్పట్లాగే అద్భుతంగా వ్రాసారు.. కథ చెప్పటం లో మీకు మీరే సాటి.. [spoilers removed]


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 275,741

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: