సూక్ష్మంలో మోక్షం

కొన్నాళ్లుగా రాత మీద ఆసక్తి సన్నగిల్లింది. ఫోటోల తీత మీదకి గాలి మళ్లీ మళ్లింది. అట్నుండటు మరెటో వీచేలోగా, పనిలేకుండా పడున్న కెమేరాలూ లెన్సుల దుమ్ముదులిపి కనపడ్డ ప్రతి కలర్‌ఫుల్ సన్నివేశాన్నీ బంధించే పనిలో మునిగితేలుతున్నా ప్రస్తుతం. చుట్టూతే ఉన్నా మనం పట్టించుకోని మామూలు విషయాలెన్నో ఓ క్షణం ఓపిక చేసుకుని దగ్గరగా గమనిస్తే ఎంత అందంగా, ఆసక్తికరంగా ఉంటాయో చూడండి.

(తంబ్‌నెయిల్ మీద నొక్కితే పోస్ట్‌కార్డ్ సైజ్ ఫోటో వస్తుంది. దాని మీద మళ్లీ నొక్కితే పూర్తి పరిమాణంలో అగుపిస్తుంది)

12 Responses to “సూక్ష్మంలో మోక్షం”


 1. 2 chinni 6:29 ఉద. వద్ద మే 3, 2010

  ప్రతి చిత్రం అధ్బుతం !

 2. 5 మహేష్ 7:36 ఉద. వద్ద మే 4, 2010

  అదరగొట్టారు మాస్టారు … రాత లోనే కాదు ఫోటోతీతలో కూడా కేక అనిపించారు … దీనినే ఆంగ్లం లో మాక్రో ఫోటోగ్రఫి అంటారు (మీకు తెలీదని కాదు కానీ .. చెప్తున్నా అంతే🙂 )

 3. 9 కన్నగాడు 1:41 ఉద. వద్ద మే 8, 2010

  శానా దినాల్నిండి సప్పుడు సెయ్యకపోతే ‘వ్యూహాత్మక మౌనం’ అనుకున్నా, గిట్ల డిసైడ్ జేశినవా అన్నా. ఫోటోలు మస్తుగున్నయ్ గని వాటి సెట్టింగు ఇవరాలు రాయకపోయినావె!

 4. 12 rathnamsjcc 4:45 ఉద. వద్ద ఫిబ్రవరి 24, 2011

  ప్రతి మానవుడికి తాను గొప్పగా ఉండాలన్న ఆశ ఉంటుంది. అసలు ఆశలేకపోతే జీవించడం కష్టం అని కూడా అంటుంటారు. నేను దీనిని సాధించాలి, ఈ పనిని నెరవేర్చాలి అనుకోవడం అతిసహజం. అటువంటి గొప్పను తెచ్చుకోవాలి అనుకొంటే చేసేపనిలో నైపుణ్యంకావాలి. దానికన్నా ముందు నీతి, నిజాయితి కావాలి. తానుమోక్షం అంటే ఆత్మ పరమాత్మలో లీనం కావడం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 275,800

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: