నా ఉద్యమం

రెండు నెలలుగా నేను సాగించిన ఉడతాభక్తి ఉద్యమం మీరెరుగుదురు. ఆంధ్రప్రదేశ్ విడిపోరాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం – ఇది రెండేళ్లుగా నా బ్లాగ్ టపాలు తరచూ చదివేవాళ్లకి తెలిసిన విషయమే. రాష్ట్రం విడిపోయినా, లేకున్నా నాకు వచ్చేదీ పోయేదీ ఏమీ లేదు. ఏం జరిగినా అది విద్వేషాలతో, అపోహలతో మాత్రం జరగకూడదన్నది నా కోరిక. వాటివల్ల ఒరిగే మేలు సున్న, కీడే మిన్న అని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే, ఫలితమెంతనేదీ పట్టించుకోకుండా అనేక గంటల శ్రమతో నేను రూపొందించిన పది టపాల పరంపర పోయినవారం ముగిసింది. వాటిపై నడిచిన చర్చ రచ్చ కాకుండా చాలావరకూ సుహృద్భావ వాతావరణంలోనే జరిగింది. అందుకు మీకందరికీ – ముఖ్యంగా, నాకు వ్యతిరేక వాదన వినిపించే క్రమంలో సైతం సంయమనం కోల్పోకుండా హుందాగా వ్యవహరించినవారికి – ధన్యవాదాలు. ఆ పది టపాలనీ కలిపి ఒక పీడీఎఫ్‌గా చేసి ఇక్కడ ఉంచాను. ఇష్టమైనవాళ్లు దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని మరింతమందికి చేరవేయగలరు.

15 స్పందనలు to “నా ఉద్యమం”


 1. 1 డల్లాస్ నాగ్ 6:56 సా. వద్ద మార్చి 15, 2010

  అబ్రకదబ్ర,
  చాల శ్రమతీసుకుని మంచి విషయాలు అందించారు. విద్వేషపూరిత దాడులనుండి కాచుకోవడానికి కావలసినంత సమాచారన్నందించి, అపోహల ఆరొపణలను ఎదుర్కొనే అస్త్రాలను సూచించారు. అన్నింటికన్నా, రాష్ట్రం సమైక్యంగా వుండాలనే మీ కోరికను బలంగా వెల్లడించి, ఎక్కడ చెప్పాలా అని చూస్తున్న మాలాంటి వాళ్ళకు ఒక వేదిక కల్పించారు.
  Your effort is very much appreciated.

 2. 2 Malakpet Rowdy 7:38 సా. వద్ద మార్చి 15, 2010

  Your posts have been very informative. People may agree or disagree, but the posts just cant be ignored. VEry well written stuff, KUDOS!!!

 3. 3 శ్రీవాసుకి 10:40 సా. వద్ద మార్చి 15, 2010

  మీకు, మీ కుటుంబానికి వికృతి నామ ఉగాది శుభాకాంక్షలు.

 4. 4 nagarjuna 3:19 ఉద. వద్ద మార్చి 16, 2010

  ఎంతొ శ్రమతీసుకొని కొత్తవిషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలు. మీ ఆకాంక్ష అభినందనీయం.
  ఉగాది శుభాకంక్షలు.

 5. 5 chaitanya 8:32 ఉద. వద్ద మార్చి 16, 2010

  కొన్ని విషయల మీద మీతొ ఏకీభవించనప్పటికి,
  మీ శ్రమ..ప్రతి అంశం పై మీ పరిశొధన, ఇత్యాది విషయాలు అత్యద్భుతం..
  మీరు అనట్టె,రాష్ట్ర భవిష్యత్తు ఎదైనా సరే,ముందు మనం భారతీయులం,తెలుగు వాళ్ళం అన్న స్పృహతో అందరo ఉండాలి అని కొరుకుంటూ!!!
  (ఈ విషయంపై ఒక skit వెస్తున్నం మా college తెలుగు cultural nite లో 🙂 )

  chaitanya.

 6. 6 కన్నగాడు 9:23 ఉద. వద్ద మార్చి 16, 2010

  “ఏం జరిగినా అది విద్వేషాలతో, అపోహలతో మాత్రం జరగకూడదన్నది నా కోరిక. వాటివల్ల ఒరిగే మేలు సున్న, కీడే మిన్న అని నా నమ్మకం”

  I agree this. విడిపోయినా పోకపోయినా మరో భారత్, పాకిస్తాన్ల మాదిరిగా మార్చకుంటే చాలు.

 7. 8 a2zdreams 10:17 ఉద. వద్ద మార్చి 16, 2010

  ఒకరు చెపితే వినే రోజులు కాదు కదా, ఆలోచించే రోజులు కూడా కాదు ఇవి. అలా అని మన ప్రయత్నం ఆపకూడదు. మీ కష్టం విలువ కట్టలేనిది.

  మీ ప్రయత్నానికి నా హృదయ పూర్వక అభినందనలు !

 8. 9 Ramana 12:03 సా. వద్ద మార్చి 16, 2010

  అభినందనలు. మీ ఉద్యమం ఎంతో విలువైనది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం రాజకీయ నాయకుల మీద తిరగబడే రోజు రావాలని కోరుకుంటున్నాను. ఈ టపాలు-వ్యాఖ్యలు, చదివిన వాళ్లను ఆలోచింప చేస్తాయనే అనుకుంటున్నాను. కనీసం పరస్పర ద్వేషం లేకుండా చేయగలిగితే చాలు.

 9. 10 sri 1:07 సా. వద్ద మార్చి 16, 2010

  Appreciate your time and effort that you can give for the common causes.

  I rarely see people these days who come out of the hole where they live in and work towards the common goals and common society enhancements.

  All I hear these days mostly is me, my wife, my kids and my life. This me,me,me kind of attutude by the so called IIT’s educated’s, MS, PhD, Engineering educateds etc is what is one major reason why our country is in such a state of chaos. Swami Vivekananda says “We want that education that builds character, and not the one that makes an individual a money making machine”.
  Which implies that we should be, as responsible citizens, sharing the responsibilities of the society as well ant not just look after the own selfish goals.

  Our current education system is making individuals money making machines and only look after their own selfish goals rather than spare some time on the common social upliftment aspects as well.

  My sincere appreciation for you for sparing time for the common causes and your effort definitely can help the underinformed and under educated people to know what is going on and how the politicians are turning the common masses in to blindly following goats and using their blind trust to their advantage.

  I request everyone to distribute this series of posts to distribute to your friends and other known ones. As people working away from motherland, atleast we should do this in action and not just talk in parties(or gatherings) for time pass.

 10. 11 Nutakki raghavendra Rao 4:36 ఉద. వద్ద మార్చి 17, 2010

  అబ్రకదబ్ర గారూ,మీ ప్రయత్నం అధ్భుతం. మీరు ఎంతో సమయం వెచ్చించి విషయ సేకరణతో చేసిన మహత్తర యగ్నం. అభిలషణీయం( కేవలం వుద్యమంకాదు.)యీ సందర్భంగా యీ క్రింది మీమాటలు చాల భాధ్యతాయుతంగా బాగున్నాయి…. “ఏం జరిగినా అది విద్వేషాలతో, అపోహలతో మాత్రం జరగకూడదన్నది”
  అభినందనలతో…నూతక్కి

 11. 12 zulu 6:41 ఉద. వద్ద మార్చి 18, 2010

  Kudos to you. You deserve a Dr in this effort. Keep going, and in unite, we raise together.

 12. 13 gaddeswarup 3:40 ఉద. వద్ద మార్చి 27, 2010

  Possibly not very relavent. I just noticed, googling ‘telingana’, It seems to refer to north central A.P. together with north coastal A.P. See, for example:
  http://www.britannica.com/EBchecked/topic/586290/Telengana

 13. 14 pavan 10:20 ఉద. వద్ద ఏప్రిల్ 5, 2010

  nijam ga meeru telugu vaaru… chala rojula nundi mee blog chustunna purtiga eppuduu chadaveledu.. aa pdf file chusaka vammo ur great genius…

  i am giving a elocution on this topic in my college.. thank u

 14. 15 Oorodu 11:18 సా. వద్ద సెప్టెంబర్ 8, 2010

  చాల బాగుంది అనిల్ గారు. అన్ని details చక్కగా వివరించారు. మా friends అందరికీ ఇది చదవమని చెప్తున్నా…


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: