కలాపోసన – 5

‘ఎవడి మీద పడి ఏడవాలనే విషయంలో ఎవరి లెక్కలు వాళ్లకున్నా, ఎవడో ఒకడి మీద పడి ఏడవటంలో మాత్రం ఏకాభిప్రాయమే’. భారతీయులుగా మన ఒకానొక దుర్గుణాన్ని, బలహీనతని ఎత్తి చూపటానికి ఏదో టపాలో నే వాడిన వాక్యం. సందర్భాన్ని బట్టి ఆ తరహా వాక్యాలు నా రాతల్లో వాటంతటవే దొర్లిపోతుంటాయి. మన వెనకబాటుదనానికీ, చేతగానిదనానికీ ఎవరినో నిందిస్తూ కూర్చుంటే ఒరిగేదేంటనేది నాకెప్పుడూ అర్ధం కాదు. నిన్నా మొన్నటి సందేహం కాదది. లోకం పెద్దగా తెలీక ముందే, కాలేజ్‌లో చదువుకునే రోజుల్లో అది మొదటిసారిగా నా బుర్రని తొలిచింది. సమాధానమైతే తట్టలేదు కానీ, ఆ ప్రశ్నలోంచి ఇదిగో – ఈ కింది కార్టూన్ పుట్టింది. ఇది గీసి ఇరవయ్యేళ్లవుతుంది. సందేహం ఇంకా తొలుస్తూనే ఉంది. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా తేడా ఉన్నట్లు నాకైతే అనిపించలేదు. మరి మీకో?

 

(పాత కలాపోసనలు: మొదటిది, రెండోది, మూడోది, నాలుగోది)

15 స్పందనలు to “కలాపోసన – 5”


 1. 4 Ram 11:29 సా. వద్ద ఫిబ్రవరి 10, 2010

  Per http://www.aponline.gov.in/quick%20links/hist-cult/history_post.html

  “After Rajagopala Chari became the Chief Minister of the Madras State, he tried to divert the Krishna waters by constructing Krishna-Pennar Project for the development of the Tamil area. The Andhras agitated against this as they feared that the Project spelt ruin to Andhra. The Government of India appointed an expert Committee under the Chairmanship of A.N.Khosla, who pronounced that the project in its present form should not be proceeded with and suggested the construction of a project at Nandikonda (the site of the present Nagarjunasagar Project). The report of the Khosla Committee vindicated the apprehensions of the Andhras regarding the unfriendly attitude of Rajagopala Chari’s Government towards the Andhras. The desire of the Andhras to separate themselves from the composite Madras State and form their own State gained further momentum.”

  According to you “ఆంధ్ర వాళ్ళు చేతగాని వాళ్ళు అన్నమాట. వాళ్లకి పని పాట లేక తమిళుల మీద పడి ఏడుస్తూ ఉండి ఆంధ్ర రాష్ట్రం అడిగారన్న మాట”.

  అలాగే, భారతీయులు కూడా చేతగాక, పని పాట లేక, ఇంగ్లీషు వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉండి స్వాతంత్ర్యం అడిగారన్న మాట.

 2. 6 a2zdreams 8:58 ఉద. వద్ద ఫిబ్రవరి 11, 2010

  మీ ఆలోచనలు కేవలం బ్లాగుకు మాత్రమే పరిమితం కావడం బాదగా వుంది. అందరిలానే చాలా లేటుగా సమైక్యాంధ్ర కోసం గళం విప్పిన మీరు , మీ టాలెంట్ విషయంలో లేటు చెయ్యకండి. మీ ఆలోచనలు ఇంకా ఎక్కువ మందికి చేరేటట్టు ప్రయత్నాలు చెయ్యండి.

 3. 7 కుమార్ 9:27 ఉద. వద్ద ఫిబ్రవరి 11, 2010

  1
  దీన్నే
  ఎదురుగా ఎలుకలు తిరగకూడదు కాని
  వెనకాల ఏనుగులు తిరగొచ్చు అంటాను

  2
  దోచుకునేది మనవాళ్ళే అయితే తప్పులేదన్న భావం కావొచ్చుకద

  3
  మనవాడ్ని(నాయకుడిని) ఎమైన అంటే మళ్ళి రేపు పనిపడవచ్చు కద1

 4. 8 వేణూ శ్రీకాంత్ 9:41 ఉద. వద్ద ఫిబ్రవరి 11, 2010

  🙂 నిజమే!! మంచి సందేహమే, తీరినపుడు కాస్త నా చెవిన కూడా పడేయండి.

 5. 9 నేస్తం 10:20 సా. వద్ద ఫిబ్రవరి 11, 2010

  కార్టూన్స్ కూడా వేస్తారా మీరు ..భలే వేసారు..ఇంకా వేసే ఉంటారుగా …అవి కూడా ప్రచురిస్తే బాగుండేది 🙂

 6. 11 suresh 9:07 సా. వద్ద ఫిబ్రవరి 24, 2010

  constitution is a man made document. You can change anytime. Its not a divine article.Revolution is not a wrong thing.If you don’t have revolutions world may not be like this today. still may be we are working 16 hrs in a workplace and no holiday on Sunday and Saturday.we are in a mindset revolution means a road block for development.

  saying things with example will mislead the actual content of issue.To prove my above statement I need again an example.Example will simplify to understand the content of actual situation. Example and actual situation or problem or issue will have similarities in one area or one parameter or one phase. Don’t try to extrapolate to the other phases of our real actual situation or problem or issue.

  You will have two different examples one as a pro and one another one as con(opposite) for the same actual issue.
  The selection of example will depend on which way you want to bend in actual situation.
  In my opinion using an example for a big issues to get solution is not really reliable.Your examples should match all parameters of your actual situation. Generally you will not get same problems in all times.Like every human is unique the problem also will be unique.try find unique for unique problem.

 7. 15 Nutakki raghavendra Rao 4:14 ఉద. వద్ద మార్చి 13, 2010

  అబ్రకదబ్ర ! బాగున్నారా? మీరు రచయితలు,కవులు, విమర్శకులు, వ్యంగ్యం,హాస్యం, చిత్రరచన, ,వర్ణ చిత్రకారులూ, ఫొటోగ్రఫిష్టూ కాక, కార్టూనిస్టు !! వావ్ ! యింకా మీలో ఎవరెవరున్నారో! ……. ప్లీజ్, అయ్ వాన్ట్ టు నో. యు సీ !….మీ కార్టూన్ చాల బాగుంది.రూపాయలకన్నా రియాలు,పౌండ్ల విలువతెలిసినవాడు మరి…
  ఇది సందర్భం కాకున్నా, బేఏరియా లో హేవార్డ్ లో జరిగిన మన బాట్లో మీటింగ్ ఫోటొలు అలాగే మూలుగుతున్నాయ్ వెలుగు చూడకుండా. అలాగే శ్రీకాంత్ పార్కులో ఈ తెలుగు సమావేశ చిత్రాలూ అలాగే వున్నాయి, వీటన్నింటినీ బ్లాగులో వెలికి తెద్దామని ,కానీ , అదే ఎలా? అభినందనలు…నూతక్కి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: