ఏప్రిల్ ఇరవయ్యో తారీఖు వార్త ఇది. రాష్ట్రంలో ఉప ఎన్నికలయ్యాక పేద ముస్లిములకు ప్రభుత్వ ఖర్చుతో సామూహిక పెళ్లిళ్లు చేయిస్తామని గౌరవనీయ మంత్రివర్యులు షబ్బీర్ ఆలీ గారు సెలవిచ్చారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లో ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు ఆ పని చేయలేరట! వెర్రి జనాలు ఎన్నికలయ్యేదాకా ఓటు మల్లన్నలు, అవయ్యాక బోడి మల్లన్నలు అని ఎంత నమ్మకమో పాపం జనాబ్ షబ్బీరాలీజీకి. ఈ సాయిబుగారికి తన సోదరుల మీద అంత ప్రేమ కారిపోతుంటే ఇన్నేళ్లూ ఏం వెలగబెట్టినట్లో! ముస్లిములలో కటిక పేదలుంటారనీ, వాళ్లు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారనీ ఈయనగారికివ్వాళే తెలిసిందా? అయినా, ప్రభుత్వాలుంది పేరంటాలు చేయించటానికా? ముస్లిములకి ఫ్రీ పెళ్లిళ్లు, హజ్ యాత్రలు, బ్రామ్మలకు ఉచితంగా ఉపనయనాలు, కిరస్తానీలకు ఫ్రీగా బాప్తిస్మాలు .. ఓటు కోసం కోటి తిప్పలు. అదేదో నాది కాకపోతే తాటి చెట్టుకు ఎదురు దేకుతా అన్నాడట వెనకటికో పెద్దాయన. పొయ్యేది వీళ్లసొమ్ము కాదుగాబట్టే నోటికొచ్చిన వాగ్దానమల్లా చేసేస్తారు. ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకేమేం సృజనాత్మక వాగ్దానాలు ఊడిపడతాయో వీళ్లనుండి.
ఆరంభం
08 మే 08
వీక్షణలు
- 302,841
ఇటీవలి గోడులు
పాత గోడులు
- ఏప్రిల్ 2021 (1)
- సెప్టెంబర్ 2020 (4)
- ఫిబ్రవరి 2017 (2)
- జూన్ 2016 (2)
- డిసెంబర్ 2015 (1)
- అక్టోబర్ 2014 (1)
- జూలై 2014 (1)
- మే 2014 (1)
- జనవరి 2014 (2)
- సెప్టెంబర్ 2013 (1)
- జూలై 2013 (1)
- జూన్ 2013 (1)
- మే 2013 (2)
- ఏప్రిల్ 2013 (2)
- మార్చి 2013 (1)
- డిసెంబర్ 2012 (1)
- అక్టోబర్ 2012 (1)
- ఆగస్ట్ 2012 (1)
- జూలై 2012 (1)
- మే 2012 (1)
- సెప్టెంబర్ 2011 (1)
- ఆగస్ట్ 2011 (1)
- జూలై 2011 (2)
- జూన్ 2011 (1)
- మే 2011 (2)
- ఏప్రిల్ 2011 (1)
- ఫిబ్రవరి 2011 (1)
- జనవరి 2011 (1)
- డిసెంబర్ 2010 (1)
- ఆగస్ట్ 2010 (2)
- జూలై 2010 (4)
- జూన్ 2010 (1)
- మే 2010 (4)
- ఏప్రిల్ 2010 (1)
- మార్చి 2010 (4)
- ఫిబ్రవరి 2010 (4)
- జనవరి 2010 (7)
- డిసెంబర్ 2009 (6)
- నవంబర్ 2009 (4)
- అక్టోబర్ 2009 (5)
- సెప్టెంబర్ 2009 (8)
- ఆగస్ట్ 2009 (10)
- జూలై 2009 (3)
- జూన్ 2009 (6)
- మే 2009 (5)
- ఏప్రిల్ 2009 (3)
- మార్చి 2009 (5)
- ఫిబ్రవరి 2009 (8)
- జనవరి 2009 (5)
- డిసెంబర్ 2008 (11)
- నవంబర్ 2008 (9)
- అక్టోబర్ 2008 (11)
- సెప్టెంబర్ 2008 (9)
- ఆగస్ట్ 2008 (4)
- జూలై 2008 (9)
- జూన్ 2008 (11)
- మే 2008 (17)
వేడి వేడి గోడులు
వర్గ వివక్ష
మీ మాట
- ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 10 పై Sahasra
- సినిమాయణం – 2: చిత్రానువాదం పై Anil S. Royal
- సినిమాయణం – 2: చిత్రానువాదం పై Surabhi
- బూచోడు పై Anil S. Royal
- బూచోడు పై Anil S. Royal
- బూచోడు పై Niharika
- బూచోడు పై వీవెన్
- బ్రహ్మాండం పై Anil S. Royal
- బ్రహ్మాండం పై Srujana
- కథాలయం పై viswa
నా మాట
నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.
1 ప్రతిస్పందన to “ఓటేస్తే పెళ్లి ఫ్రీ”