తెలు-గోడు కి వ్యాఖ్యలు

ఆత్రగాడు by అబ్రకదబ్ర పై అభిప్రాయములు
@కొత్తపాళీ:

>> “వయ్యెస్సార్ వ్యూహ రచనలో సామాన్యమైన బుర్రకాదు”

నిజమే, కానీ ఆ పరిణితి సాధించటానికి వైఎస్‌కి ఇరవయ్యేళ్లు పట్టింది. మొదట్లో ఆయన మంత్రమూ ఆవేశమే కదా.

ఆత్రగాడు by కొత్తపాళీ పై అభిప్రాయములు
“తల్లిదండ్రుల పరపతిపై ఆధారపడకుండా కష్టపడి స్వశక్తితో పైకిరావటానికి ఇష్టపడే యువతరం అద్భుతాలు సాధిస్తున్న కాలమిది.”

చాలా బాగా రాశారు. అది అవివేకం కాదు, కండబలంతోనే అధికారం హస్తగతం చేసుకోగలమనే ఒక తప్పుడు ధీమా. దానికితోడు, ప్రత్యక్షంగా ప్రజలతోగాని రాజకీయులతోగాని అనుభవం లేకపోవడంతో చుట్టూ ఉన్న రక్షణవలయం కల్పించిన ఒక మాయావరణానికి లొంగి, తన శక్తిని ఉన్నదానికంటే ఎక్కువగా అంచనా వేసుకోడం.

“తండ్రిలా ఆవేశంతోనే అన్నీ సాధించొచ్చనుకుంటే…”

ఈ వాక్యం మీరెలా రాశారో నాకు అర్ధం కాలేదు. వయ్యెస్సార్ వ్యూహ రచనలో సామాన్యమైన బుర్రకాదు. ఎక్కడ రంకెలు వెయ్యాలో, ఎక్కడ భుజబలం ప్రదర్శించాలో, ఎక్కడ శాంతంగా ఉండాలో (ఉన్నట్టు కనిపించాలో) చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు.

Clicky Web Analytics

నామహరణం by Kishore పై అభిప్రాయములు
అయ్యా, లేట్ గా చూసినా సరే, మంచి విషయంపై చర్చ చదివాను.  ఆ పేరు ఎక్కడ మరవనిస్తున్నారు?  సాక్షి టివి వాళ్లు నిత్యం అదే జపం కదా.  వీళ్ళ వరస చూస్తుంటే ఆయనకి సెయింట్ హుడ్ కూడా ఇవ్వాలని అడిగేట్టున్నారు. అదిసరే గాని,  మా జిల్లాకి నా పేరు పెట్టే అవకాశముంటే  చూద్దురు, బాబ్బాబ్బు, మీ మేలు మరచిపోను.

ఆత్రగాడు by అబ్రకదబ్ర పై అభిప్రాయములు
@చంద్రచూద్:

మీతో ఏకీభవిస్తాను.

ఆత్రగాడు by sri పై అభిప్రాయములు
జగన్ తను నమ్మిన దెవుడిపై ప్రమాణము చేసి “నేను నా తండ్రి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, తండ్రి పదవిని అద్దుపెట్టుకొని ఏ లబ్ది పొందలేదు మరియు దుర్వినియొగము చెయ్యలెదు” అని చెప్పమనండి జన సమక్షములొ.

జగన్ చెప్పిన మరు క్షణమె ముఖ్యమంత్రి అవుతాడు. లేదా ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడు. ఆంతె కాదు. జగన్ తను ఇంతవరకు తిన్న ప్రజల సొమ్ము తిరిగి గవర్నమెంటుకు ఇచ్చెయ్యాలి. లెదా తన తండ్రి లాగే కుక్క చావు(చనిపొయిన వారి గురించి ఇలా మాట్లడ కూడదు, కాని నిస్స్వార్ధముగా  ప్రజలకు సెవ చెస్తాను అని దైవ సాక్షి గా ప్రమానము చెసి ముఖ్యమంత్రి కుర్చి లో కుర్చొని దొచుకొనె వాళ్ళను యెమి అన్నా తప్పు లేదు) చస్తాడు.

అమాంతం ముఖ్యమంత్రి అయిపొవాలి అన్న వీడి ఆత్రం ఎందుకంటె వీడు దొచుకున్నది బయటికి రాకుండా చెయ్యాలంటె ముఖ్యమంత్రి గా తప్ప వేరే దారి లెదు. అంత దోచుకున్నాడు మరి.

ఈటువంటి వాళ్ళకు కుక్క చావు ఒక్కటె సరైన శిక్ష, మరియు వెరె వాళ్ళకు వార్నింగ్.

ఆత్రగాడు by jatardamal పై అభిప్రాయములు
ఎంత చెట్టుకు అంత గాలి .. ఈ సామెత తెలీదు అనుకుంట జగన్ కి ?

మన లాంటి సిగ్గు మాలిన వాళ్ళను ( ప్రజలని ) చూస్తే ఎవడికైనా ఇలానే వుంటుంది …

ఆత్రగాడు by jatardamal పై అభిప్రాయములు
mandala pandula janthuvula jaathi manadi anduke ilantivi jarigedi …

ఆత్రగాడు by Chandrachood పై అభిప్రాయములు
వ్యాసంలో మిగతా అంసాలన్నీ బావున్నై. కానీ ఓ విషయం. నాయుడు గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు. ఆయన్నీ, నిన్నమొన్నటి రాజకీయ పిల్లకాకులూ, మరుగుజ్జులూ అయిన చిరంజీవి, జగన్‍లనీ ఒకే గాటన కట్టడం బాగాలేదు. అనేక విషయాల్లో నాయుడి పాలనే చాలా మెఱుగు.

ఆత్రగాడు by రవి చంద్ర పై అభిప్రాయములు
జగన్ మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తే బాగుంటుంది.

స్టార్‌బక్స్ by గీతాచార్య పై అభిప్రాయములు
కాఫీ తాగనోడు కాఫిరై పుట్టున్