అసలు పేరు మరేదో. ప్రస్తుతానికి అబ్రకదబ్ర అనుకుందాం. ఇంతకు ముందు రాసిన అనుభవమేమీ లేదు. బ్లాగుల్లో రాతలు మొదలు పెట్టి రెండు నెలలయింది. మొదట్లో రాజకీయాలపై ఎక్కువగా రాశాను. కొన్నాళ్లు రాశాక, వాటిగురించి రాసి నేను బీపీ తెచ్చుకుని చదివే వాళ్లకీ బీపీ పెంచటమెందుకని అనిపించింది. అప్పటినుండీ సరదా విషయాలమీద రాయటం మొదలు పెట్టాను. ప్రస్తుతం నా జ్ఞాపకాలు నెమరేసుకునే పనిలో ఉన్నాను. రెండు మూజు రోజులకొకటి వెలికి తీసి దానికి కామెడీ పూత పూసి జనమ్మీదకొదులుతున్నాను. అవి రాసిన నాకే కాక చదివిన వారికీ ఎంతో కొంత ఆహ్లాదాన్ని పంచితే నా ప్రయత్నం సఫలమే.

- అబ్రకదబ్ర, 15 జులై 2008

22 స్పందనలు నుండి “నా గురించి” కు


  1. 2 ఆమెరికా (ఆ మెరక)తెలుగోడు 3:05 అపరాహ్నం వద్ద మే 23, 2008

    చాలమంది చాలా వ్రాయలనుకుంటారు. కాని మీలా ఇంతబాగ వ్రాయగలిగినవాళ్ళు చాల కిద్ది మంది మాత్రమే.

    చలా బావుంది. రోజు మమ్ముల్ని అలోచించేలా చేస్తున్నారు. చలా బావుంది.

  2. 4 Tarun 6:03 పూర్వాహ్నం వద్ద జూన్ 25, 2008

    You are inspiring all AP People. Good. Keep it up and god bless you.

  3. 5 నరేంద్ర భాస్కర్ S.P 11:49 అపరాహ్నం వద్ద జులై 26, 2008

    నరేంద్ర భాస్కర్ S.P
    నమస్తే
    యాసిర్ గారి తెలుగు గొప్పా? ఉర్దూ గొప్పా? టపాకు నేను రాసిన వ్యాఖ్యానం మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు,
    మీలాంటి సేనియర్ బ్లాగరు మెచ్చుకోలు, నాలాంటి వాడికి మంచి అనుభూతి
    నెనర్లు

  4. 8 Mindful Mindlessness 6:52 అపరాహ్నం వద్ద నవంబరు 12, 2008

    hmm.. what is so great about this post? why do people have this urge to celebrate each others ignorance?

  5. 9 a2zdreams 6:05 అపరాహ్నం వద్ద డిసెంబరు 25, 2008

    మీ బ్లాగు చాలా బాగుంది .. థాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ హియర్ ..

  6. 10 సాహితి 6:48 అపరాహ్నం వద్ద జనవరి 8, 2009

    నేను మీ బ్లాగు అప్పుడప్పుడు చదువుతుంటాను. మీ రచనా శైలి మరియు అభిప్రాయాలు బాగున్నాయి. మీ ఈ నైపుణ్యతకి పదును పెట్టి మరింత పైకి ఎదగాలని ఆశిస్తున్నాను.

  7. 11 krapha 5:49 పూర్వాహ్నం వద్ద జనవరి 15, 2009

    మీ రచనా శైలి చాలా బావుంటుందండి, మీకు మంచి భవిష్యత్తు వుంది, కేవలం బ్లాగు,టపాలతోనే సరిపెట్టక మంచి పుస్తకాలు కూడా మీనుంచి ఆశిస్తూ –క్రాంతి

  8. 12 ravi ravanna 4:53 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 10, 2009

    oori vrata hasya puli nekidhey pedutanda dannam kani kitha kitalu pettu

  9. 13 అసంఖ్హ్య 5:25 అపరాహ్నం వద్ద మార్చి 2, 2009

    మీకు వీలుంటే నాకు ఒక e-meail చెయ్యగలరా! somasd@gmail.com

  10. 14 nelabaludu 11:50 అపరాహ్నం వద్ద మార్చి 14, 2009

    mee blog chala bagundi..! especially scenary home page… what a nature..! can you just let me know.. where can we get… I surfed in net i dint get…!

    Regards
    Shankar
    iamshankar.g@gmail.com

    My Blogs
    http://www.nelabaludu.wordpress.com
    http://www.siliconthotz.blogspot.com

  11. 16 neeharika 6:55 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 12, 2009

    మీకు ఇష్టమైతే మీ పేజీల font size పెంచగలరు.కష్టపడి చదవాల్సి వస్తుంది.

  12. 17 అబ్రకదబ్ర 1:27 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 12, 2009

    @నీహారిక:

    ఫాంట్ సైజ్ సరిపడా ఉంటుందే .. మీ బ్రౌజర్ సెట్టింగ్స్ మార్చి చూశారా?

  13. 18 vikshvaksena 6:43 పూర్వాహ్నం వద్ద జూన్ 3, 2009

    మీరు చాలా బాగా వ్రాస్తున్నారు అబ్రకదబ్రగారు…చదువుతుంతే చాలా ఆహ్లాదకరంగా ఉంటున్నాయి

  14. 19 saipraveen 11:08 అపరాహ్నం వద్ద జూన్ 10, 2009

    మీ గోడు మాకు కనువిప్పుగా ఉన్నది. ఇటువంటి సమకాలిన అంశాలను మీరు ఎంచుకోని దానికి మీ ధోరనిలో వ్రాయడం హర్షించదగినది. ధన్యవాదములు.

  15. 20 kiran 5:13 అపరాహ్నం వద్ద అక్టోబర్ 1, 2009

    After seeing comments in your blogs n heated discussion for fewer features i felt its a framework no less than politics.


ప్రత్యుత్తరమిమ్ము




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 78,501

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.