గడియారం పై వ్యాఖ్యలు:

రాసినది: కాలనేమి
“నేను చదివిన ఒకటి రెండు సోమర్‌సెట్ మోగమ్ కధలను మించిపోయింది.”

abrakadabra garu – no offense intended either to you or to your story..

Rayraj – సోమర్సెట్ మామ్ కథలతో పోలికేమిటండి! సోమర్సెట్ అభిమానిగా ఒక్కసారి మనసు చివుక్కు మంది. మీ అభిప్రాయాలు మీ ఇష్టం అనుకోండి, కానీ తట్టుకోలేక…..

రాసినది: వేణూశ్రీకాంత్
Thanks సుజాత గారు

రాసినది: సుజాత
వేణూ శ్రీకాంత్

నీళ్ళు వస్తున్నాయి, చాయ్ బాగుంటుంది….చాలా మంది ఇదే టైపు. అదే కరెక్టు కూడా!(కాబట్టి నేను కూడా అదే టైపు) నీళ్ళు బహువచనమే కాని, కాఫీ టీలు ఏకవచనమే అనిపిస్తుంది..:-)

రాసినది: అబ్రకదబ్ర
@కామేశ్వరరావు:

>> “ఆలోచల్ని రేకెత్తించడానికి మీరు ప్రత్యేకంగా ప్రయత్నించలేదు కాని”

ప్రత్యేకంగా ప్రయత్నించినట్లు కనిపించకుండా ఉండటానికి ప్రయత్నించాను. ఐతే, ఆ విషయం మీరు పసిగట్టేసిన సంగతి నేను పసిగట్టేశానన్న సంగతి మీకు తెలుసని నాకు తెలుసు

పద ప్రయోగాల గురించి మీ సూచనలు గుర్తుంచుకుంటాను. ఇచ్చినందుకు ధన్యవాదాలు.

రాసినది: కామేశ్వర రావు
అబ్రకదబ్రగారు,

మీ మొదటి ప్రయత్నం చాలా బాగుంది. ఆసక్తితోపాటు ఆలోచనలూ రేకెత్తే కథ (ఆలోచల్ని రేకెత్తించడానికి మీరు ప్రత్యేకంగా ప్రయత్నించలేదు కాని).

కథ చదవగానే Matrix సినిమాలో హీరో Oracle దగ్గరకి వెళ్ళినప్పటి సీను గుర్తుకొచ్చింది. “#Don’t worry about the vase#” ani ఆవిడ anaDaM, ఏవిటని చూడబోయి పక్కకి తిరిగి నిజంగానే దాన్ని అతను పెడెయ్యడం, ఆ తర్వాత వాళ్ళ సంభాషణ.

పదాలు, వాక్యలు మరికొంత సానపడితే మరింత బావుంటుంది. ఉదాహరణకి:

“సహ రూమ్మేటు” – రూమ్మేటంటేనే చాలు దానికి సహ అనవసరం.

“చేర్చుకుంటాననొక” – చదవడానికి కొంచెం కష్టం, “ఒక” విడగొడితే బావుంటుంది.

“అసలు ధరకే ఉచితంగా పాతికశాతం క్రీం అదనం” – ఈ వాక్యం కొంచెం కృతకంగా ఉంది.

చాయ్ షాపులోని సంభాషణలో రెడ్డి గడియారం గురించి చెప్పిన మాటలు మరికాస్త తేలిగ్గా ఉంటే బావుణ్ణనిపించింది.

రాసినది: వేణూ శ్రీకాంత్
అన్నట్లు దిలీప్ గారు చెప్పినట్లు ఆ సన్నివేశం లో బోర్ కొట్టడం సబబే అనిపిస్తుంది

రాసినది: వేణూ శ్రీకాంత్
హ హ మంచి సమాధానం ఇచ్చారు   సమస్య ఎక్కడంటే… నేను నీళ్ళు వస్తున్నాయ్, చాయ్ బాగుంటుంది అనే తరహా అందుకే అసలు ఈ అనుమానం వచ్చింది మరి

రాసినది: అబ్రకదబ్ర
మీరు ‘నీళ్ళు వస్తుంది’ అనే తరహా ఐతే మీకు చాయ్ ‘బాగుంటుంది’; ‘నీళ్లు వస్తున్నాయి’ తరహా ఐతే మీకు చాయ్ ‘బాగుంటాయి’

రాసినది: ఏకాంతపు దిలీప్
నాకైతే సీతారం రెడ్డికి ఎలా బోర్ కొట్టిస్తున్నాడో అదే ఇరానీ ఎపిసోడ్లో కనపడింది.. అది రచయిత రెడ్డికి కలిగే చిరాకుని చూపిస్తున్నట్టే అనిపించింది కానీ, నేను చదివేప్పుడు బోర్ ఫీల్ అవ్వలేదు, చిరాకు కలగలేదు… మంచి కథ! మంచి పనిలో ఉన్నా కూడా మొదలుపెట్టి చివరవరకూ ఆగకుండా చదివేసాను…

రాసినది: వేణూ శ్రీకాంత్
అబ్రకదబ్ర గారు మొదటి కధే కౌముది లో అచ్చయినందుకు అభినందనలు.

కధ చాలా బాగుంది. పైన కొందరు చెప్పినట్లు ఇరానీ కేఫ్ ఎపిసోడ్ కాస్త బోరు కొట్టించింది. మీరు చెప్పినట్లు హింట్ లున్నాయ్ కానీ, నా మట్టి బుఱ్ఱ కధ పూర్తయ్యే వరకూ గ్రహించలేక పోయింది. కానీ ముగింపు యండమూరి గారి స్టైల్ లో, కధనం మధుబాబు శైలి లో ఉందనిపించింది

అన్నట్లు చాయ్ బాగుంటాయా, చాయ్ బాగుంటుందా   హ హ ముళ్ళపూడి వారిలా “అంతపెద్ద కధలో వీడికి ఇదే కనిపించిందా” అని విసుక్కోకండేం మీ రచనల్లో అప్పుతచ్చులుండవు కదా అందుకని అడుగుతున్నా… బహుశా ఇది నాకు పరిచయం లేని వాడుక అయి ఉండచ్చు.