గులాబి గోల పై వ్యాఖ్యలు:

రాసినది: బిందు
మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం , మన వీధిలో ఆశుభ్రం మనకు ఎంత కంపు కొడుతుందో వీరి చేష్టలు సమాజానికీ అంతే కంపు కలిగిస్తాయి. మొదటిసారిగా ఈ కంపు గులాబిలని సికిందరాబాద్ పరడే గ్రౌండ్ లో చూసి చాల ఆచ్చైర్యనికి గురిఅయ్యాను.

రాసినది: rayraj
oh! i really misunderstood. నిజమే. మంచి విజయం సాధించారు.

సమస్యకొస్తే: సారీ! మళ్ళీ చాలా పొడుగైపోతేనూ…..మరేమో…  ..”గులాబీ గోల పై నా గోల” అని బ్లాగేశా!

రాసినది: అబ్రకదబ్ర
@chinni:

ఆ వ్యాఖ్య రేరాజ్ గారిని ఉద్దేశించినది. మిమ్మల్ని కాదు.

రాసినది: Aruna
సబ్జెక్ట్ భయంకరమైనది అయ్యేప్పటికి పదాలు సరి ఐనవి పెట్టలేకపోయాను. నిజం.. నేను చెప్పదలచుకున్నది చాలా వున్నది. ఇక్కడ అసలు వుద్దేసాన్ని తారుమారుగా చూసే చాన్స్ వుంది. In that case, I am not ready to discuss on this issue.

రాసినది: కొత్తపాళీ
@Aruna Gosukonda .. From your response, it appears that you have no clue about this issue. I will stop here.

రాసినది: chinni
అది నాకు అర్ధమయ్యి చేసిన కామెంటే , కాని రాజు గారి పెద్ద భార్య  తరహ నే అర్ధం కాల …

రాసినది: కె.మహేష్ కుమార్
“టీనేజి పిల్లలు ఇలాంటివి చూసి చెడిపోరా?” “వీరి ప్రదర్శనలని బాన్ చేస్తే సరి.”

టీనేజి పిల్లలు చెడిపోవడానికి ఇదే కావాలా? హెట్రోసెక్సువల్ టెంప్టేషన్స్ ఎన్ని చుట్టుపక్కల లేవూ! గే/లెస్బియన్ల ప్రదర్శనకన్నా విస్తృతమైన ఎన్నో “చెడిపోయే” విషయాలున్నాయి.

గే/లెస్బియనిజం natural or nurtured అనే ప్రశ్నకు ఇప్పటివరకూ పూర్తి సమాధానాలు లేకపొయినా, చాలా వరకూ ఇది in borne అనే అనుకుంటారు. కాకపోతే expression of sexuality కేవలం టీనేజిలో రావడం వలన దాన్నొక behavioural deviant గా తల్లిదండ్రులు భావించడం జరుగుతోంది. అది అర్థం చేసుకోతగ్గ పరిణామమే అయినా, as a society we can’t be discriminatory to them.

తమ శరీరంలోపలే అంతర్గత పోరాటం చేస్తున్నవారిపైన మన జులుంచేస్తే పిచ్చోళ్ళన్నా అవుతారు లేక విపరీతమైన పోకడలైనా పోతారు. రెండూ మంచివి కాదు.

రాసినది: Sriram
I was told by many students in australia that one of the main reasons they dont stay in uni. hostels is because of the gay threats…which i think is a big issue affecting srudent security.

రాసినది: అబ్రకదబ్ర
@రేరాజ్:

‘రాజుగారి పెద్దభార్య ..’ తరహాలో అర్ధం చేసుకున్నారు నా వ్యాఖ్యని

ఇటువంటి సబ్జెక్టులకి సాధారణంగా అవసరమయ్యే కొన్ని రకాల పదాలు ఒక్కటీ దొర్లకుండానే నేను చెప్పదలచుకుంది అర్ధమయ్యేలా చెప్పాలని ఈ టపాలో నా ప్రయత్నం. ‘ఇబ్బంది పెట్టకుండా’ అన్నది ఆ నా ప్రయత్నాన్నుద్దేశించి మాత్రమే.

రాసినది: chinni
“ఏ  యాంగిల్లో  రాసిన , చదివే వాళ్ళెవరు  ఇబ్బందిపడకుండా  ,రాయడం  ముఖ్యం .”…….చాల బాగా చెప్పారు ..