తెలుగోడు పై వ్యాఖ్యలు:
రాసినది: vinay chakravarthi
@abrakadabra…………
today no work so i have gone through ur blog………
tdp vallu vesi vundochhemo jp ki…naku daanimeeda no questions…
but
tanu dabbulu panchaledu ani meeru akkadinundi ela cheppagalaru…..
rattayya aa night money panchadani..kookatpallilovunna evarini adigina chebutaaru………ma friends live choosaru anta….
rattayya panchutunte j.p ki teleedu anukolemu kada…..
alane nenu j.p manchivaadu ane nammutaanu gaani but over confidence and complaint box laaga anipistaadu.
tanu solutions choopinchadu…….
for example sez vishayam lo dry fields teesukovaddani antaadu ok..adi chinnapillalaku kooda telusubut….
but tanu eme chesinatlu kanipinchadu asalu protest chesinatle anipinchadu govt ni…….maatladatam veru poraadatam veru maaku maatlade vaaru vaddu…………
రాసినది: vamshi
KCR donga matala prabhavam telanganalo chaala unte ippudu TRS pai chyeiga undedhi. andhukani indhulo prajala Gnanni sankinchanavasaram ledhu. Vyakthigathanga naaku vachedhi anadam lo mee badhyatha rahithyam thelusthundhi.
Telangana vadham,  rajakiya vadham (rajakiya vakasha vadham) okati kaadhu. meeru elangana poratanni enimidhi savncharala poratanga choodakudadhu.
Prapancha charithralone ekkuva kalam poratam chesina prantham telangana ani charithra karulu cheputharau. 13 va shthabdham lo modhalyina poratam (bharatha swathathanthra poratala dheetuga)chaala rojulu konasagindhi. sayudha poratam telangana lo 1950 varaku undhanadam lo athishayokthi ledhu. adhi samasi Akhilandra erpaddaka, 60 lo jarigina vimukthi udyamam 100 la pranalanu baligondhi.
Nizam state lo undipovadam valana, ikkadi prajala bhadalu, poratalau, rajakar udhyamalu, acharalau, basha evi charithra lo cheraledhu. Gandhiji warangal lo aginappudu (1940s lo)congress gurunchi, fressdom fight gurunchi matladalekha poyadante ikkadi prajal nissahaya sthithi ardham chesukovachu. aqlanti stage nundi andhra kalisina tharuvatha conflict erpadadam sahajam. Gentle men agreement, 610 GO lantivi parishkaralu kakapoga , rajakiya vadhula chethilo asthralu ga marithe samasya ila jatilamavuthune untundhi.
kaabatti nenu cheppadhaluchukundhi, prathi porataniki savallaksha karanalu untayi. avi sahethukamu kooda kavachu. KCR valla gani, chenna reddy valla gaani ee poratam lo nastapoyindhi, pranalu arpichindhi telangana valle kaani marevaru kaadhu. kabatti vaari abhiprayanni amodhinchina lekunna telangan prajala poratanni kachithanga abinandhichaali. mee chivari (last but one)pera maroka sari chadhuvukondi. sunnitha vishyalani ila pulla virupga muginchadam manchidhi kaadgu.
రాసినది: Raaga
Pratap,
మీ తెలుగు చూస్తే మీకు తెలుగు మీద బాగానే పట్టు ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ మీకు అబ్రకదబ్ర గారి విశ్లేషన ఎందుకు అర్థం కాలేదు. లేదా మీరు కావాలనే తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? చూస్తుంటే మీరు ప్రత్యేక తెలంగాణ వచ్చిన మొదటి రోజే వేరే ప్రదేశాల వారినందరిని (non Telangana) అమెరికా లాగా వీసాలు పెట్టి విసిగించేలా ఉన్నారు.
ఎవ్వరు మిమల్ని చులకన చెయ్యటం లేదు, మిమల్ని మీరే చేసుకుంటున్నారు. మీకు inferiority complex కొంచెం ఎక్కువ అయిందేమో గమనించుకోండి.
Finally,
ఎదుటి వారి మీద దాడి చేసేటప్పుడు ముందు వాల్లు ఏమి చెపుతున్నారో అర్థం అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి.
రాసినది: అబ్రకదబ్ర
@ప్రతాప్:
పొరబడ్డారు. రెడ్డి వాచాలత్వం నాకు హీరోయిక్‌గా కనపడటం ఏమిటి! నా పాత టపాలొకసారి చదవండి – రాజశేఖరరెడ్డికి నేను అభిమానిని కాదని తెలుస్తుంది. ఈ టపాలో కూడా ఆ సంగతి చూచాయగా ఎత్తి చూపాను (‘రోజుకో మాట చెప్పి, ఏరు దాటి తెప్పతగలేసి, ఎన్ని మాయవేషాలేసినా’ అన్నది ఆయన్ని గురించే). రెడ్డి మాటలు ప్రజలపై ప్రభావం చూపించాయన్న విషయమే నేను ప్రముఖంగా ప్రస్తావించదలకుంది.
‘బతుకమ్మ పాటలు ఆంధ్రాలో వినపడలేదు, తెలంగాణ భోజన హోటళ్లు రాయలసీమలో కనపడలేదు’ లాంటి చిన్నపిల్లల తరహా ఆరోపణలు చెయ్యకండి. ‘ఉడుపి హోటళ్లు నెల్లూరులో ఉన్నాయి కానీ నెల్లూరు మిలటరీ భోజన హోటళ్లు ఉడుపిలో లేవేంటి’ అంటే సిల్లీగా ఉండదూ?
మీ ఇతర ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలను కానీ ఇది తెగేది కాదు. ముందే చెప్పాను – వేర్పాటువాదానికి నేను వ్యతిరేకిని. తెలంగాణవాదులకి నా పూర్తి మద్దతు. తెలుగువాళ్లంతా ఓ పెద్ద రాష్ట్రంగా ఉంటే బాగుంటున్న భావనే నేను సమైక్యవాదం వైపు మొగ్గేలా చేసింది కానీ రాష్ట్రం విడిపోయినా, కలిసున్నా వ్యక్తిగతంగా నాకు వచ్చేదీ పోయేదే ఏదీ లేదు. బ్లాగాగ్ని చెప్పినట్లు కేసీయార్ లాంటివారి దొంగ మాటల ప్రభావం తెలంగాణలో చాలా ఉన్నట్లుంది.
అదీ సంగతి. ఇక గొడవాపేసి మామూలుగా ఐపోదాం
రాసినది: బ్లాగాగ్ని
ప్రతాప్ గారూ,
మీ ఆవేదన అర్థం చేసుకోగలను. కానీ మీ అభిప్రాయాల్లో ఆంధ్రా వారిపట్ల చాలా అపోహలు కనిపిస్తున్నాయి. పుట్టింది ఆంధ్రాలో అయినా తెలంగాణాలో పెరిగి, పన్నెండేళ్ళు చదువుకున్నవాడిగా, రెండు ప్రాంతాలూ బాగా తెలిసినవాడిగా చెపుతున్నాను. మీరనుకుంటున్న వివక్షేమీ ఆంధ్రాలో తెలంగాణా వారిపట్ల లేదు. ఇవన్నీ ప్రత్యేకవాదాన్ని పెంచి పోషించటానికి కే.సీ.ఆర్ వంటి దరిద్రులు పన్నిన మిత్ర భేదం.
రాసినది: Pratap
ఒక దుర్మార్గాన్ని ఇంత అందంగా చెప్పడం మీకే సాధ్యం !
"తెలంగాణా ఏర్పడితే హైదరాబాద్ లో మీరు విదేశీయుల్లా బతకాల్సి వస్తుంది.! చిన్న వ్యాపారం కూడా అక్కడ మీరు చేసుకోలేరు. ! పోతిరెడ్డి పాడు ఆగి పోతుంది, ! పులిచింతల ఆగి పోతుంది,!  పోలవరం ఆగి పోతుంది, ! ప్రాజెక్టులన్నీ ఆగి పోతాయి,!! మీ పొలాలకు చుక్క నీళ్ళు రాకుండా పోతాయి,!! మీ బతుకులు ఎండిపోతాయి, !! తస్మాత్ జాగ్రత్త !!!జాగ్రత్తా  … !!! " అన్న దుర్మార్గపు ఎత్తుగడ మీకు హీరాయిక్ గా కనపడడం చాలా బాధాకరం.
అందుకే మన రాజకీయాలు ఇట్లా తగలబడ్డాయి.
ఇంతా బెదిరిస్తే ….
కాంగ్రెస్స్ కు మహాకూటమి కన్నా ఎక్కువ వచ్చిన వోట్లు కేవలం ఏడున్నర లక్షలు … !
అంటే 1.8 శాతం మాత్రమె ఎక్కువ. !!
ప్రజా రాజ్యానికి వచ్చిన 68 లక్షల వోట్లను ప్రత్యెక తెలంగాణ కు అనుకూలమైన వాటిగా పరిగనిస్తారా  లేక మీ ఇష్టాను సారం క్రిష్ణలోనో గోదావరి లోనో కలుపుతారా?  ప్రజా రాజ్యం  కూడా మొదటి నుంచి డొంకతిరుగుడు లేకుండా తెలంగాణాకు అనుకూలమనే ప్రకటించుకుంది మరి
ధర్మ ప్రభువులు మీరే తేల్చి చెప్పాలి.  !!
తెలంగాణా వస్తే ఆంధ్రా కు రాయలసీమకు ఏదో అన్యాయం జరిగి పోతుందన్న మీ భయమే …
తెలంగాణ కు మీరు ఎంత అన్యాయం చేస్తున్నారో చాటి చెబుతోంది.
తెలంగాణ అనేది ఇక్కడి  ప్రజల అస్తిత్వ సమస్య.
తెలంగాణ వస్తే తప్ప ఇక్కడి వనరులు, నీళ్ళు , ఉద్యోగాలు, భూములు దోపిడీకి గురికాకుండా ఆగదు…. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణాకు రావలసిన న్యాయమైన వాటా రాదు… అని తేలిపోయింది. .!
బతుకమ్మ పండుగ పాటలు ముంబై, దుబాయ్, భిమాండి , అహ్మదాబాద్,  డెట్రాయిట్, హూస్టన్, న్యూజెర్సీ , చికాగో, న్యూయార్క్, లండన్ ల లో ప్రతిధ్వనిస్తాయి కాని ఒక్క ఆంధ్రా పట్టణంలో నైనా మచ్చుకు కూడా వినిపించదు.
తెలంగాణా వాళ్లకు ఎక్కడైనా బతుకు తెరువు వుంటుంది కాని ఆంధ్రా పట్టణాల్లో మాత్రం చస్తే వుండదు. అదే తెలంగాణలో ఒక్క హైదరాబాదేం ఖర్మ ప్రతీ పట్టణంలో ప్రతీ మండలం లో ఆంధ్ర వాళ్ళ కాలనీలకు కాలనీలు వూళ్ళకు వూళ్ళు  గుంటూరు పల్లెలు అనేకం కనిపిస్తాయి.
అనకాపల్లి కి చెందిన వ్యక్తి ఆదిలాబాద్ లో  లోకల్ కాండిడేట్ గా చలామణి అవుతూ ఆర్టీసీ కండక్టర్గా దర్జాగా ఉద్యోగం చేయగలడు . తన యాసను ధైర్యంగా మాట్లాడ గలడు. ఇదీ సమైక్యత వల్ల  తెలంగాణాకు వచ్చిన లాభం !!
ఇంత అప్పనం గా వచ్చిన అమాయక తెలంగాణాను వదులుకోవాలంటే  మీకు బాధగానే వుంటుంది మరి.
మా బాధలు, మా అస్తిత్వ ఘోష మీకు కనిపించవు, వినిపించవు. మా తెలంగాణా మాకు కావాలి, మా వనరులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి,  నదీ జలాల్లో న్యాయంగా  రావలసిన వాటా మాకు దక్కాలి అని కోరుకోవడం కూడా మీకు వేర్పాటు వాదం గా, దుర్మార్గం గా కనిపిస్తుంది. !
సరే ఎప్పటికైనా న్యాయం ధర్మం గెలిచి తీరుతాయన్నదే మా ఆశ.
చెన్నారెడ్డి, చిన్నారెడ్డి, వంటి అమ్ముడుపోయే నాయకులు, కెసిఆర్ వంటి బొంతపురుగులను, కుష్టు రోగులను నమ్ముకునే నాయకులు పోయి పొట్టి శ్రీరాములు వంటి త్యాగ సీలురు మా నేలలో  కూడా ఉద్భావించక పోతారా ?
చూద్దాం !
ఈలోగా మీరు కూడా కొంచం న్యాయంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలని కోరుతున్నాను.
సెలవు
రాసినది: జీడిపప్పు
good analysis and wonderful answers అబ్రకదబ్ర గారు.
తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణా రానివ్వకుండా, అడుగడుగునా ప్రత్యేక తెలంగాణా వాదాన్ని అణిచివేసే అతి గొప్ప సమైక్యవాది పేరు – కేసీయార్
రాసినది: అబ్రకదబ్ర
@కుమార్:
>> “Popular rule is not democracy …. It gives the people what they want, not what they need…..”
నిజానికి మన దేశంలో అమల్లో ఉన్న డెమోక్రసీకి ఆ మాత్రం కూడా చేవలేదు. దానికి ప్రజలు కోరుకున్నది ఇవ్వటం కూడా చేతకాదు, వాళ్లు వద్దన్నది ఇవ్వటమే చేతనవును. కాకతాళీయంగా, ఈ రోజే ఈనాడులో మాడభూషి శ్రీధర్ ఈ విషయమ్మీద చక్కటి వ్యాసం రాశారు. తప్పకుండా చదవండి:
http://eenadu.net/opiniondisplay.asp?myqry=opini1%2Ehtm&opid=1&reccount=2
రాసినది: a2zdreams
లోక్ సత్తా కు ఓటిసిన ప్రతి ఒక్కరూ, నా  దృష్టిలో నిజమైన ఓటర్లు. అటువంటి వారికి నేను శత్రువుగా వుండకూడదనే, వారికి మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పాను.
మీ పరిధి అంటే other than కుకటపల్లి ?
రాసినది: అబ్రకదబ్ర
@a2z:
అభాండమేముంది ఇందులో? ఒకప్పుడు తెదెపాకి ఓట్లేసినోళ్లు ఇప్పుడు లోక్‌సత్తాకి వేస్తే లోక్‌సత్తా పలుచనైపోయినట్లు కాదు. లోక్‌సత్తా సానుభూతిపరులు ఇంతకు ముందు ఎవరికీ వోట్లేసి ఉండరని మీ ఉద్దేశమా? ఎవరో ఒకరికి వేసే ఉంటారు కదా. నా పరిధిలో తెదెపానుండి లోక్‌సత్తావైపు మొగ్గు చూపినవాళ్లే ఎక్కువమందున్నారు. ఆంధ్రాలో నేనెరిగిన ఎమ్మెల్యేల, ఇతర నాయకుల నుండి ఎన్నికలకి ముందే నాకందిన ఫీడ్‌బ్యాక్ కూడా అదే.
కాబట్టి వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు