కిందది - నేను రాసిన టపాల్లో నాకు నచ్చిన పదింటి జాబితా. ‘నాకు నచ్చినవి’ అన్నా కాబట్టి ఇవి మీరు మెచ్చినవి కానవసరం లేదు. చిత్తగించండి.
01. ఏకగ్గీవం
02. మారెప్పోపాఖ్యానం
03. క్షుర ఖర్మ
04. నేనాస్తికుడిని
05. పందిరాజము
06. కొక్కొరోకో
10. భారతీయం
సమకాలీన సంగతులపై ఓ తెలుగోడి గోడు
కిందది - నేను రాసిన టపాల్లో నాకు నచ్చిన పదింటి జాబితా. ‘నాకు నచ్చినవి’ అన్నా కాబట్టి ఇవి మీరు మెచ్చినవి కానవసరం లేదు. చిత్తగించండి.
01. ఏకగ్గీవం
02. మారెప్పోపాఖ్యానం
03. క్షుర ఖర్మ
04. నేనాస్తికుడిని
05. పందిరాజము
06. కొక్కొరోకో
10. భారతీయం
ఏమో, మీర్రాసినవన్నీ నాకు నచ్చుతాయి. ఇలా లిస్టు చెప్పలేను.బహుశా ఆలోచనల్లో సారూప్యత ఉండటం వల్ల కావొచ్చు. అలాగే మీ శైలి నచ్చుతుంది నాకు. మీరు ఏదైనా పత్రిక్కి ఫీచర్ రాస్తే బాగుంటుందని కూడా చెప్పగలను.
పత్రికల్లో ఫీచర్లు రాయగలననే నమ్మకం నాకు లేదు. డెడ్‌లైన్ల మీద ఏ పని చెయ్యటమూ నాకు రాదు మరి
పత్రికల జోలికెళ్లకపోవటానికి మరో కారణమూ ఉంది. మనం బొమ్మలేస్తామని మీకు తెలిసే ఉండాలి. డిగ్రీ చదివేటప్పుడో సారి కొన్ని కార్టూన్లు గీసి ఆంధ్రజ్యోతికి పంపిస్తే అవి భద్రంగా తిరిగొచ్చాయి. వాళ్లు రిజెక్ట్ చేసిన కారణమూ చెప్పలేదు! ‘అహం బ్రహ్మాస్మి’ కదా. మళ్లీ పత్రికల జోలికెళ్లలేదు.
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
మీ క్షుర ఖర్మ మాత్రం సూపరండి. కార్టూన్లు కూడా వేస్తారా! మరి అవేదో ఇక్కడ పెడితే మేము చూస్తాం కదా!
హాయ్ అబ్రక్ దబ్ర్ గారు మీరు, కత్తి, సత్తు వీళ్ళు రాసినవన్నీ నాకు మా బాగా నచ్చుతాయి. నిజ్జెం. చదవకపోయినా నచ్చుతాయి. ఒట్టు. ప్రామిస్. అస్స్లు చెత్త రాసినా నచ్చుతాయండి. శుజాత లాగా నాకు మెదడు అరికాల్లో ఉంది కదా అందుకని. మరే.. నేను కూడా మీ కిస్త్యానితి కి ఒత్తా. పిల్లిఇజ్జ్జ్
జీవన్,
చికాగోలో చలి ఎంత ఎక్కువైనా, భస్మాసుర హస్తం మీ నెత్తినే పెట్టుకునే ప్రయత్నం చెయ్యకండి. ఇలాంటి వేషాలు మళ్లీ వేస్తే మీ అసలు పేరు బయట పెడతాను. ఏదో ఒకటి రాసి పారేసి దర్జాగా తప్పించుకు తిరిగే వెసులుబాటు అమెరికాలో లేదు. గుంటూరు బండెక్కటానికి సిద్ధమా?
కొన్ని టపాలతో నేను విభేధించినా,మీ శైలి నాకు నచ్చుతుంది. ఇక పైన చెప్పిన టపాల్లో ప్రతిదాంట్లోనూ నేను వ్యాఖ్యానించినట్లు గుర్తు. కాబట్టి వాటిమీద నా అబిప్రాయం మీకు తెలిసినదే! అభినందనలు.
ఇప్పటి వరకు నేను చదివిన అన్ని టపాలు నచ్చాయి. ముఖ్యంగా ‘నేనాస్తికుడిని’. ఇక మీ శైలి అద్భుతం. అభినందనలు.